యు.ఏ.ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగదారులకు వైరస్ ప్రమాదం
- June 30, 2015
'డైర్' పేరుగల అత్యాధునిక కంప్యూటర్ వైరస్, యు.ఎ. ఈ. లోని బాంకు వినియోగదారులు అతి తరచుగా ఉపయోగించే మూడు వెబ్ బ్రౌజర్లు - గూగల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ ఎక్స్ ప్లోరార్ లను లక్ష్యంగా చేసుకొని, వారి ఆర్ధిక సంబంధిత సమాచారాన్ని సంగ్రహిస్తూ, అతి ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికన్ టెక్నాలజీ కంపనీ – ‘సైమాంటెక్’ యొక్క సైబర్ సేక్యూరిటీ నిపుణుడు తెలిపారు. ఇది ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా 1000 కి పైగా బ్యాంకులు మరియు కంపెనీలకు హానిచేసిందని, ముఖ్యంగా బ్రిటిష్ మరియు అమెరికన్ సంస్థలపై కేంద్రీకృతమైనప్పటికీ, గత సంవత్సరం యు.ఎ. ఈ. బాంకులపై కూడా దాడికి పాల్పడి సుమారు 400 మంది స్థానిక ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసిందని ఆయన తెలియ చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







