ఉల్లి మాటున రవాణా.. 26.45 కిలోల గంజాయి సీజ్
- February 29, 2024
యూఏఈ: ఆఫ్రికన్ దేశం నుండి ఎర్ర ఉల్లి మాటున ఎయిర్ ఫ్రైట్ షిప్మెంట్ లో తరలిస్తున్న గంజాయిని దుబాయ్ కస్టమ్స్ తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ఎక్స్-రే డిటెక్షన్ పరికరాలను ఉపయోగించి క్షుణ్ణంగా పరిశీలించిన సమయంలో ఈ స్మగ్లింగ్ బయటపడ్డది. మొత్తం 14.85 కిలోగ్రాముల గంజాయిని గుర్తించి సీజ్ చేసినట్లు కార్గో విలేజ్ కస్టమ్స్ సెంటర్ సీనియర్ మేనేజర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సువైది వెల్లడించారు.
తాజా వార్తలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్లో వ్యక్తి అరెస్టు..!!
- మక్కాలో మహిళలపై వేధింపులు..ఆఫ్ఘన్ జాతీయుడు అరెస్టు..!!
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్