దుబాయ్ గ్లోబల్ విలేజ్.. రమదాన్ కొత్త సమయాలు
- February 29, 2024
యూఏఈ: దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ నెల కోసం కొత్ సమయాలను ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. సందర్శకులు ఇఫ్తార్ మరియు సుహూర్ సమర్పణలను వివిధ రకాల వంటకాలలో అనేక ఎంపికలను గ్లోబల్ విలేజ్ లో ఆస్వాదించవచ్చు. అతిథులు సరికొత్త రమదాన్ వండర్స్ సౌక్‌లో కూడా షాపింగ్ చేయవచ్చు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక డ్రాలలో మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా అనేక బహుమతులను అందుకోవచ్చు. గ్లోబల్ విలేజ్ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసి సందర్శకులు ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు. పవిత్ర రమదాన్ మాసంలో ప్రతి శుక్రవారం విజేతలు ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!