మార్చి 8 నుండి 'ఇండియా బై ది క్రీక్' ఫెస్టివల్.. ప్రవేశం ఉచితం
- March 01, 2024
దుబాయ్: భారతదేశం మరియు దుబాయ్ ఎమిరేట్ మధ్య లోతైన చారిత్రక సంబంధాలను పురస్కరించుకొని మొట్టమొదటి 'ఇండియా బై ది క్రీక్' ఫెస్టివల్ మార్చి 8-10 వరకు దుబాయ్‌లోని అల్ సీఫ్ పార్క్‌లో నిర్వహించనున్నారు. అందరికీ ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. దుబాయ్ ఎకానమీ మరియు టూరిజం, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టీమ్‌వర్క్ ఆర్ట్స్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. తనకు 8 నెలల క్రితమే ఇండియా బై ది క్రీక్ అనే భావన వచ్చిందన్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అయినా లేదా ఈజిప్ట్‌లోని ‘ఇండియా బై ది నైల్’ అయినా భారీ విజయాన్ని సాధించాయని గుర్తుచేశారు. మూడు రోజుల పాటు దుబాయ్ క్రీక్ ఫెస్టివల్ లో భాగంగా ఇండియా, యూఏఈ వచ్చిన కళాకారుల ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







