ముగిసిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్
- March 04, 2024
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 28వ ఎడిషన్ ముగిసింది. శనివారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ముగింపు వేడుకలకు సమాచార మంత్రి, మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ మెయిన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







