కువైట్ లో మార్చి 11 నుంచి రమదాన్!
- March 04, 2024
కువైట్: షేక్ అబ్దుల్లా అల్-సలేం కల్చరల్ సెంటర్లోని స్పేస్ మ్యూజియం మార్చి 11(సోమవారం) రంజాన్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. మ్యూజియం యొక్క ప్లానిటోరియం యొక్క లెక్కల ప్రకారం.. మార్చి 10న సూర్యాస్తమయం తర్వాత 11 నిమిషాల తర్వాత నెలవంక కనిపిస్తుంది. రమదాన్ మధ్యలో మార్చి 25న వస్తుంది. షవ్వాల్ మొదటి రోజు (ఈద్ అల్ ఫితర్) ఏప్రిల్ 10న(బుధవారం) వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







