20 శాతం తగ్గనున్న ఉల్లిపాయల ధరలు..!
- March 07, 2024
యూఏఈ: ఎగుమతులపై మూడు నెలల నిషేధం తర్వాత యూఏఈకి కమోడిటీ ఎగుమతులను భారతదేశం అనుమతించింది. దీంతో యూఏఈలో ఉల్లి ధరలు 20 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా 2023 డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించింది. "నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా యూఏఈకి త్రైమాసికానికి 3,600 మెట్రిక్ టన్నుల పరిమాణపు సీలింగ్‌తో 14,400 టన్నుల ఉల్లిపాయల ఎగుమతి అవుతాయి. " అని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియా నిషేధం విధించిన తరువాత యూఏఈలో ఉల్లిపాయల ధరలు కిలోకు సగటున 1.5-Dh2 నుండి దాదాపు Dh7-Dh8కి పెరిగాయి.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







