హమద్ పోర్ట్‌లో పొగాకు ఉన్న వాటర్‌ట్యాంక్‌లు స్వాధీనం: ఖతార్ కస్టమ్స్
- March 08, 2024
దోహా: ఖతార్ కస్టమ్స్ 7,000 టన్నుల నిషేధిత పొగాకును స్వాధీనం చేసుకుంది. హమద్ పోర్ట్‌లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాటర్ ట్యాంకుల షిప్మెంట్లో దాచిన నిషేధిత పొగాకును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుంది. షిప్మెంట్ తనిఖీ సంధర్భంగా ప్రత్యేక పరికరాలను ఉపయోగించి ట్యాంకులను తనిఖీ చేశారు. ట్యాంకులలో దాచిన 7,150 టన్నుల నిషేధిత పొగాకు గుర్తించారు.కస్టమ్స్ జనరల్ అథారిటీ నేరాలు మరియు కస్టమ్స్ ఉల్లంఘనలను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన జాతీయ ప్రచారంలో (కఫిహ్) పాల్గొనాలని కమ్యూనిటీ సభ్యులందరినీ కోరింది. కస్టమ్స్ అధికారిక ఇమెయిల్ లేదా 16500కి కాల్ చేయడం ద్వారా నిషేధించబడిన లేదా నిరోధిత వస్తువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష