BDF రజతోత్సవ వేడుకల్లో HM కింగ్ హమద్..పతాకాలు ప్రదానం
- March 09, 2024
బహ్రెయిన్: బాహ్రయిన్ డిఫెన్స్ ఫోర్స్ (BDF) ధైర్యసాహసాలు, అంకితభావాన్ని, వారి సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ.. వారి త్యాగాలను, రక్షణలో వీరోచిత పోరాటాలను సాయుధ దళాల సుప్రీం కమాండర్, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా గుర్తుచేసుకున్నారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా వార్షిక కింగ్స్ కప్ షూటింగ్ కాంటెస్ట్, సైనిక విభాగాల కోసం టగ్-ఆఫ్-వార్ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయల్ గార్డ్ నుండి ఇద్దరు నాన్-కమిషన్డ్ ఆఫీసర్లను లెఫ్టినెంట్ స్థాయికి పదోన్నతి కల్పించారు. వారికి సైనిక శౌర్య పతకాన్ని ప్రదానం చేసారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన యూనిట్లకు ట్రోఫీలు అందించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష