అల్ దఖిలియాలో 32 మంది అరెస్ట్
- March 09, 2024
మస్కట్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అల్ దఖిలియా గవర్నరేట్లో 50కి పైగా ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని, 32 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, నిజ్వా స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ మద్దతుతో.. ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించినందుకు.. 32 మందిని అరెస్టు చేసి, 53 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారని, నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







