రమదాన్.. దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ సర్వీస్ వేళలు పొడిగింపు
- March 10, 2024
దోహా: రమదాన్ మొదటి రోజు నుండి దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ సర్వీస్ వేళలు పొడిగించబడతాయి. ఖతార్ రైలు శనివారం ఉదయం 6 గంటల నుండి గురువారం తెల్లవారుజామున 1 గంటల వరకు మెట్రో మరియు ట్రామ్ సేవలను నిర్వహిస్తుంది. ఇదిలా ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సర్వీసు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతాయి. ఖతార్ క్యాలెండర్ హౌస్, ఖగోళ గణనల ప్రకారం.. రమదాన్ మార్చి 11 నుండి ప్రారంభమవుతుందని అంచనా. పవిత్ర మాసం ఆగమనంపై అధికారిక నిర్ణయం అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని మున్ సీయింగ్ కమిటీ నిర్ధారిస్తుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష