భారత రాయబార కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
- March 10, 2024
మస్కట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం 'మాండ్వీ టు మస్కట్' ను నిర్వహించింది. ఇందులో ప్రవాస మహిళల సాధికారత విజయాలను షేర్ చేసుకున్నారు. సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంధ్యా రావు మెహతాతో పాటు
ఒమన్ సుల్తానేట్‌లో భారత రాయబారి అమిత్ నారంగ్ జీవిత భాగస్వామి దివ్య నారంగ్.. మహిళలను గౌరవించే భారతీయ సంప్రదాయాల గురించి తెలుపుతూ కీలకోపన్యాసం చేశారు. 'ఒమన్‌లోని హిస్టారికల్ ఇండియన్ కమ్యూనిటీలో మహిళల సాధికారత కథనాలు' శీర్షికన డాక్టర్ సంధ్య ఉపన్యాసం ఇచ్చారు. 20వ శతాబ్దపు ఆరంభం నుండి నేటి వరకు ఉన్న ఒమన్‌లోని భారతీయ మహిళల చరిత్రను ఆమె వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష