కువైట్ ఇంధన మంత్రితో భారత రాయబారి భేటీ

- March 11, 2024 , by Maagulf
కువైట్ ఇంధన మంత్రితో భారత రాయబారి భేటీ

కువైట్: ఉప ప్రధానమంత్రి మరియు చమురు శాఖ మంత్రి డాక్టర్ ఇమాద్ మొహమ్మద్ అబ్దుల్ అజీజ్ అల్-అతీకితో కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సహకారాన్ని డాక్టర్ ఆదర్శ్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్‌లలో మరియు అప్‌స్ట్రీమ్ మరియు డౌన్‌స్ట్రీమ్ రంగాలలో సహకారం, అవకాశాల గురించి చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com