రమదాన్.. పోలీసుల పనివేళల్లో మార్పులు
- March 11, 2024
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ROP) రమదాన్ పవిత్ర మాసంలో అధికారిక పని విధానంలో పనిచేసే రాయల్ ఒమన్ పోలీసుల అధికారిక పని వేళలను ప్రకటించింది. ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పని గంటలను నిర్ణయించారు. అయితే, 24 గంటల పోలీసు స్టేషన్లు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







