ఒమన్‌లో మార్చి 12 నుంచి రమదాన్
- March 11, 2024
మస్కట్: మార్చి 12 (మంగళవారం) పవిత్ర రమదాన్ 1445 AH రంజాన్ మొదటి రోజు అని ఎండోమెంట్స్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్ అసిస్టెంట్ గ్రాండ్ ముఫ్తీ షేక్ డాక్టర్ కహ్లాన్ నభన్ అల్ ఖరౌసీ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇంజి. ఖలీద్ హిలాల్ అల్ బుసైది, ఎండోమెంట్స్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అహ్మద్ సలేహ్ అల్ రషీది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి షేక్ మహ్మద్ సలీం అల్ అఖ్జామీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి షేక్ అబ్దుల్‌రహ్మాన్ అబ్దుల్‌సత్తార్ అల్ కమలీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి షేక్ మహ్మద్ సలీం అల్ నహ్దీ లు 1445 AH సంవత్సరానికి రంజాన్ మాసం ప్రారంభాన్ని నిర్ణయించే నెలవంక దర్శనం గురించి నివేదికలను స్వీకరించడానికి సమవేశమయ్యారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష