గల్ఫ్ ట్రాఫిక్ వీక్.. 23 వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎత్తివేత
- March 12, 2024
కువైట్: అవెన్యూలు మరియు అల్-ఖైరాన్ మాల్స్‌లో ఇటీవల నిర్వహించిన గల్ఫ్ ట్రాఫిక్ వీక్ సందర్భంగా దాదాపు 23,000 ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేశారు. సుమారు 2,000 ఉల్లంఘనలకు జరిమానాలు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ భద్రతను ప్రోత్సహించే లక్ష్యంతో గల్ఫ్ ట్రాఫిక్ వీక్ 'యువర్ లైఫ్ ఈజ్ ట్రస్ట్' అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ వేదికల వద్ద జరిగే ప్రదర్శనల సమయంలో ట్రాఫిక్ సూచనల వ్యాప్తితో పాటు పౌరులు మరియు నివాసితుల నుండి అనేక అభిప్రాయాలు సేకరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష