షువైఖ్ పోర్టులో 1,188 మద్యం బాటిల్స్ స్వాధీనం

- March 13, 2024 , by Maagulf
షువైఖ్ పోర్టులో 1,188 మద్యం బాటిల్స్ స్వాధీనం

కువైట్: షువైఖ్ పోర్ట్ ద్వారా దేశంలోకి 1,188 మద్యం బాటిళ్లను తరలించే  ప్రయత్నాన్ని కువైట్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. అధికారుల కథనం ప్రకారం.. కస్టమ్స్ అధికారులు ఆసియా దేశం నుండి వస్తున్న కంటైనర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 1,188 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దిగుమతిదారుపై అవసరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com