అల్-అబ్దుల్రజాక్ టన్నెల్ పనులు పునఃప్రారంభం

- March 14, 2024 , by Maagulf
అల్-అబ్దుల్రజాక్ టన్నెల్ పనులు పునఃప్రారంభం

కువైట్: దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం కువైట్ నగరంలోని దర్వాజా అల్-అబ్దుల్రజాక్ టన్నెల్ పునరుద్ధరణ పనులను  ప్రజా పనుల మంత్రిత్వ శాఖ పునఃప్రారంభించింది. పబ్లిక్ వర్క్స్ మంత్రి మరియు మునిసిపల్ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ నౌరా అల్-మషాన్ టన్నెల్ నిర్మాణం ఆవశ్యకత గురించి వివరించారు. దేర్వజ సొరంగం నిర్వహణ పనులు 7 నెలల్లో పూర్తవుతాయని, పనులు పూర్తయిన 3 నెలల్లో టన్నెల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com