భారత్: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
- March 15, 2024
న్యూ ఢిల్లీ: కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. అసలే ధర మోతతో విలవిలలాడిపోతున్న జనాలకు.. కేంద్రం నిర్ణయంతో కొంత రిలీఫ్ దక్కనుంది. కాగా, చమురు ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ అని మండిపడ్డాయి. ఓటర్లకు గాలం వేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్ష నేతలు అంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష