అమెరికా పరిశ్రమలతో SFDA చీఫ్ సమావేశం

- March 15, 2024 , by Maagulf
అమెరికా పరిశ్రమలతో SFDA చీఫ్ సమావేశం

రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)  CEO డాక్టర్ హిషామ్ అల్జాధే..ఆహారం, మందులు, వైద్య పరికరాలు మరియు పరికరాల రంగాల్లోని అమెరికా కంపెనీల అధికారులతో చర్చలు జరిపారు. ఇంటర్నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరమ్ (IMDRF) 25వ సెషన్‌ సంధర్భంగా ఈ సమావేశం జరిగింది.  ప్రైవేట్ రంగానికి మద్దతుపై SFDA దృష్టి సారించిందని పేర్కొన్నారు. పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం మరియు పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడంలో SFDA యొక్క నిబద్ధతను ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com