ఖతార్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
- June 04, 2016
ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఖతార్ చేరుకున్నారు. ఈ ఉదయం ఆఫ్ఘాన్‌లో సల్మాడ్యామ్ను ప్రారంభించిన మోదీ అక్కడి నుంచి ఖతార్ వెళ్లారు. దోహా చేరుకున్న ప్రధాని మోదీకి.. ఖతార్ ప్రధాని అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ తని ఘనస్వాగతం పలికారు.
మోదీ రెండు రోజుల పాటు ఖతార్‌లో పర్యటిస్తారు. ఖతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ తనితో మోదీ ఆదివారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









