విజిట్ వీసా ఉల్లంఘన.. స్పాన్సర్,టూరిస్టుపై బహిష్కరణ వేటు!
- March 19, 2024
కువైట్: విజిట్ వీసాలో ఉన్న మరియు అనుమతించబడిన వ్యవధిని ఉల్లంఘించిన టూరిస్టు జరిమానా చెల్లించడం ద్వారా అదనంగా ఒక వారం ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే టూరిస్టుతోపాటు వారి స్పాన్సర్ లు బహిష్కరణకు గురవుతారు. విజిట్ వీసా ఒక నెల రెసిడెన్సీని కల్పిస్తుంది. మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, విజిట్ వీసా వ్యవధిని మించి ఉన్న ఎవరైనా విజిట్ వీసా స్పాన్సర్‌తో పాటు బహిష్కరణ వేటును ఎదుర్కొవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







