అల్ దఖిలియాలో వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం
- March 20, 2024
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని ఒక పొలంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది. "అల్ దఖిలియా గవర్నరేట్‌లోని పౌర రక్షణ మరియు అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు బహ్లాలోని విలాయత్‌లోని వ్యవసాయ, నిర్మాణ వ్యర్థాలతో కూడిన క్షేత్రంలో అగ్ని ప్రమాదంపై వెంటనే స్పందించాయి. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో ప్రాణ నష్టం తప్పింది." అని CDAA ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్







