మాస్కోలో ఉగ్రదాడి.. 60 మంది మృతి

- March 23, 2024 , by Maagulf
మాస్కోలో ఉగ్రదాడి.. 60 మంది మృతి

 మాస్కో: రష్యాలోని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఓ షాపింగ్ మాల్లోని మ్యూజిక్ కాన్సర్ట్లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 60 మంది చనిపోయారు. కాన్సర్ట్ హాల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు కనిపించిన వారందరినీ తుపాకులతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఈ ఘటన లో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ (FSB) అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్‌ (ISIS) ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ బిల్డింగ్‌ మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.

రష్యాలోని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఓ షాపింగ్ మాల్లోని మ్యూజిక్ కాన్సర్ట్లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 60 మంది చనిపోయారు. కాన్సర్ట్ హాల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు కనిపించిన వారందరినీ తుపాకులతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఈ ఘటన లో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ (FSB) అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్‌ (ISIS) ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ బిల్డింగ్‌ మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com