బాలయ్య-బోయపాటి.! ఆ సీక్వెల్ అవునా.? కాదా.?
- March 23, 2024బాలయ్య-బోయపాటి కాంబో అంటేనే గూస్ బంప్స్ వస్తుంటాయ్. ఆ రేంజ్లో వుంటుంది మరి, ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే.. ఆ మాటకొస్తే.. బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో చూసిన మాస్ వేరే లెవల్ అనే చెప్పాలి. బోయపాటి హీరోలందరిలోనూ బాలయ్య కనిపించడం మరో విశేషం.
అలాంటి ఈ కాంబినేషన్ సెట్ అయ్యిందంటే చాలు.. ఆ సినిమా హిట్ అయిపోయినట్లే..! ‘అఖండ’ తర్వాత ఈ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, ‘అఖండ 2’ నే తెరకెక్కిస్తారా.? లేదంటే, మరో కొత్త కథని మాస్ మసాలా దట్టించి తీసుకొస్తాడా బోయపాటి చూడాలి మరి.
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇది ఆయన 109వ చిత్రం. ‘వాల్తేర్ వీరయ్య’ తర్వాత బాబీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. భారీ అంచనాలతో రూపొందుతోంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్