అస్థిర వాతావరణం.. కువైట్ అగ్నిమాపక విభాగం హెచ్చరికలు

- March 24, 2024 , by Maagulf
అస్థిర వాతావరణం.. కువైట్ అగ్నిమాపక విభాగం హెచ్చరికలు

కువైట్: దేశంలోని అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా పౌరులు, నివాసితులు జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలని కువైట్ ఫైర్ ఫోర్స్ పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో తమకు ఏదైనా సహాయం కావాలంటే ఎమర్జెన్సీ ఫోన్ 112కు కాల్ చేయాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com