అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- March 27, 2024
బహ్రెయిన్: మే 16న బహ్రెయిన్ రాజ్యం ఆతిథ్యం ఇవ్వనున్న 33వ అరబ్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఇరాక్ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ లతీఫ్ రషీద్‌లను ఆహ్వానించారు. ఈ మేరకు హెచ్ఎం రాజు ఇద్దరు అరబ్ నేతలకు ఆహ్వానాలు పంపారు. డమాస్కస్‌లోని అల్-ముహాజిరీన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో సిరియాలోని బహ్రెయిన్ రాయబారి హిస్ ఎక్సెలెన్సీ వహీద్ ముబారక్ సయ్యర్ సందేశాన్ని అధ్యక్షుడు అల్ అసద్‌కు అందజేశారు. ఇరాక్ ప్రెసిడెంట్ రషీద్‌కు సందేశాన్ని బహ్రెయిన్ ఎంబసీ ఆఫ్ ఇరాక్ హెచ్.ఇ. ఖలీద్ అహ్మద్ అల్ మన్సూర్ బాగ్దాద్‌లోని అల్-సలామ్ ప్యాలెస్‌లో అందజేసారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు