అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- March 27, 2024బహ్రెయిన్: మే 16న బహ్రెయిన్ రాజ్యం ఆతిథ్యం ఇవ్వనున్న 33వ అరబ్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, ఇరాక్ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ లతీఫ్ రషీద్‌లను ఆహ్వానించారు. ఈ మేరకు హెచ్ఎం రాజు ఇద్దరు అరబ్ నేతలకు ఆహ్వానాలు పంపారు. డమాస్కస్‌లోని అల్-ముహాజిరీన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో సిరియాలోని బహ్రెయిన్ రాయబారి హిస్ ఎక్సెలెన్సీ వహీద్ ముబారక్ సయ్యర్ సందేశాన్ని అధ్యక్షుడు అల్ అసద్‌కు అందజేశారు. ఇరాక్ ప్రెసిడెంట్ రషీద్‌కు సందేశాన్ని బహ్రెయిన్ ఎంబసీ ఆఫ్ ఇరాక్ హెచ్.ఇ. ఖలీద్ అహ్మద్ అల్ మన్సూర్ బాగ్దాద్‌లోని అల్-సలామ్ ప్యాలెస్‌లో అందజేసారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు