ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- March 27, 2024మస్కట్: ఒమన్ లాయర్స్ అసోసియేషన్ ప్రతిపాదిస్తున్న మానవతా సహాయ కార్యక్రమం "ఫక్-కుర్బా" యొక్క షరతులకు అనుగుణంగా అనేక మంది ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సహకరించింది. అహద్ ఫౌండేషన్ రమదాన్ మాసం సందర్భంగా బాధలో ఉన్న ఖైదీలకు మరియు వారి కుటుంబాలకు రుణాలు అందజేస్తూ ఉంటుంది. ఈద్ అల్ ఫితర్ సమయంలో కుటుంబాలు సంతోషకరమైన సామాజిక వాతావరణాన్ని ఆస్వాదించడానికి తమ మద్దతును అందజేస్తాయి. ఈ క్రమంలోనే అహాద్ ఫౌండేషన్ కమ్యూనిటీ సాధికారత కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో మహిళలు, వికలాంగులు, వృద్ధులు మరియు అనాథలతో సహా సమాజంలోని అవసరమైన విభాగాలకు పునరావాసం, సామాజిక సంరక్షణ సేవలకు మద్దతుగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు