ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- May 20, 2024
యూఏఈ: ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్ చేశారు. "ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ ఒక విషాద ప్రమాదంలో మరణించడం బాధాకరం. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్న." అని పేర్కొన్నారు. యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా సంతాపం తెలియజేశారు.
అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్దొల్లాహియాన్, ఇతర ప్రముఖులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం







