ఏడు ఒప్పందాలతో ముగిసిన మోడీ ఖతార్ సమావేశాలు
- June 05, 2016
భారత ప్రధాన నరేంద్రమోదీ ఖతార్ పర్యటన సందర్భంగా ఆ దేశంతో ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యాటకం, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగనుంది. ద్వైపాక్షిక బంధాల బలోపేతంలో భాగంగా ఇరుదేశాల ఈ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులకు ఖతార్ పారిశ్రామికవేత్తలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







