‘ఫ్యామిలీ స్టార్’కీ అక్కడా పాజిటివ్ సైనే.!
- March 30, 2024
వచ్చే నెలలో అంటే ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఈ సినిమా విజయం పైనే విజయ దేవరకొండ ఆశలన్నీ. ఎలాగైనా ఈ సినిమాతో హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపైనా అంచనాలు బాగానే వున్నాయ్.
తాజాగా ఈ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ కూడా జరిగింది. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సెన్సార్ బోర్డ్ నుంచి. ఇకపోతే సినిమా ప్రమోషన్లకు విజయ్ దేవరకొండ సరికొత్త ప్లాన్‌లు వేస్తున్నాడట.
తన ప్రతి సినిమా ప్రమోషన్ విషయంలోనూ విజయ్ దేవరకొండ సరికొత్త పంథానే ఫాలో చేస్తుంటాడు. అలాగే ఈ సినిమా కోసం కూడా సరికొత్త ప్రణాళికలు ప్లాన్ చేస్తున్నాడట.
సినిమాని పక్కాగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడట. అవేంటో ఒక్కొక్కటిగా బయటికి తీసుకురానున్నాడట. ఇందుకోసం ఓ టీమ్ ఆల్రెడీ స్ర్కిప్టు సిద్ధం చేసిందట. చూడాలి మరి, రౌడీ ప్లానింగ్స్ ఏంటో.!
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన