సితారతో టిల్లుగాడు.! ఇంకోటి.!
- March 30, 2024
‘డీజె టిల్లు’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టి, దానికి సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’తోనూ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ రెండు సినిమాలూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచే రూపొందాయి. రెండూ అనూహ్యమైన కలెక్షన్లు రాబట్టాయ్.
దాంతో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో సినిమాని సిద్దు జొన్నలగడ్డతో ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నామని నాగవంశీ చెబుతున్నారు.
బహుశా అది కూడా ‘డీజె టిల్లు’ సీక్వెల్ అని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఖచ్చితంగా ఈ కాంబినేషన్‌లో సినిమా వుండబోతోందని తెలుస్తోంది.
ఇక రీసెంట్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’కి సంబంధించి మౌత్ టాక్ బాగానే వుండడంతో హాలీడేస్‌లో సినిమా బాగానే వర్కవుట్ అయ్యేలా వుంది.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దూసుకెళ్తోంది. చూడాలి మరి, ఈ జోరు ఎన్ని రోజులుంటుందో.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన