ఏప్రిల్ 10న ఈద్ అల్-ఫితర్
- March 31, 2024
కువైట్: ఈద్ అల్-ఫితర్ మొదటి రోజు ఏప్రిల్ 10వ తేదీన(బుధవారం) వస్తుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఈ సంవత్సరం షవ్వాల్ నెలవంక ఏప్రిల్ 8(సోమవారం )సాయంత్రం కువైట్ కాలమానం ప్రకారం రాత్రి 9:22 గంటలకు కనిపిస్తుందని తెలిపింది. షవ్వాల్ నెలలోని నెలవంక , ఏప్రిల్ 9వ తేదీ (మంగళవారం)సాయంత్రం 55 నిమిషాల పాటు 55 నిమిషాల పాటు కనిపిస్తుందని పేర్కొంది. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం.. పవిత్రమైన రమదాన్ మాసం 30 రోజులు పూర్తి అవుతుంది. ఈద్ అల్-ఫితర్ ప్రార్థన సమయం ఏప్రిల్ 10వ తేదీన( బుధవారం) ఉదయం 5:43 గంటలకు కువైట్ కాలమానం ప్రకారం ఉంటుందని కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'