అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ యాప్ బంపరాఫర్

- April 02, 2024 , by Maagulf
అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ యాప్ బంపరాఫర్

కువైట్: కువైట్‌లోని ప్రముఖ మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీ అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ తన వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. వారి మొబైల్ యాప్ ద్వారా ప్రతి నగదు బదిలీతో సరికొత్త Samsung Galaxy S24 Ultraని గెలుచుకునే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. వినియోగదారులు iOS మరియు Android ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండే Al Ansari Exchange మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ మొబైల్ యాప్ ద్వారా మీరు ఎంత ఎక్కువ లావాదేవీలు చేస్తే, కస్టమర్‌లు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. https://alansariexchange.com.kw/ నుండి Al Ansari Exchange మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com