నావికులను రక్షించిన ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్
- April 05, 2024
మస్కట్: సముద్రం మధ్యలో ప్రమాదానికి గురై వాణిజ్య నౌకలో ఉన్న మరో దేశానికి చెందిన ఇద్దరు నావికులను ఒమన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్.. మెడికల్ తరలింపు ఆపరేషన్ నిర్వహించి రక్షించింది. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా అవసరమైన చికిత్సను పొందడానికి వీలుగా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!