వెంకీమామతో రేవంత్ రెడ్డి.. CSK వర్సెస్ SRH మ్యాచ్‌లో సందడి..
- April 05, 2024
హైదరాబాద్: నేడు ఐపీఎల్(IPL) లో CSK వర్సెస్ SRH మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. దీంతో మన తెలుగు క్రికెట్ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వెళ్లారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్లారు. ఇక క్రికెట్ అంటే విక్టరీ వెంకటేష్ ముందుంటాడు అని అందరికి తెలిసిందే. ఏ క్రికెట్ మ్యాచ్ అయినా వెంకటేష్ కి ఖాళీ ఉంటే దేశంలో ఏ స్టేడియంకి అయినా వెళ్లి చూస్తాడు.
నేడు హైదరాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుండటంతో వెంకటేష్ ఉప్పల్ స్టేడియంలో CSK వర్సెస్ SRH మ్యాచ్ కి వచ్చి సందడి చేసాడు. అయితే ఇదే మ్యాచ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, వెంకటేష్ ఒకే చోట కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేశారు. వెంకటేష్ SRH కి సపోర్ట్ చేస్తూ వికెట్స్ పడినప్పుడు అరుస్తూ నిలబడి మరీ సందడి చేశారు. దీంతో వెంకటేష్, రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..