షార్జా అగ్నిప్రమాదం..ఇద్దరు భారతీయులు సహా ఐదుగురు మృతి
- April 08, 2024
యూఏఈ: గురువారం రాత్రి షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలో నివాస భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు నివాసితులలో ఇద్దరు భారతీయులు ఉన్నారని కుటుంబ స్నేహితులు, సామాజిక కార్యకర్తలు ధృవీకరించారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో DXB లైవ్ ఉద్యోగి మైఖేల్ సత్యదాస్ ఈ విషాదంలో మరణించిన ఇద్దరు భారతీయులలో ఒకరు. అతని సోదరుడి సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం.. మైఖేల్ సౌండ్ ఇంజనీర్, అతను తన కెరీర్లో బ్రూనో మార్స్, AR రెహమాన్ వంటి ప్రఖ్యాత కళాకారులను కాన్సర్ట్ లకు సహకరించాడు. రెండవ బాధితురాలు ముంబైకి చెందిన 29 ఏళ్ల మహిళ. ఆమె భర్త ఇప్పటికీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
750 అపార్ట్మెంట్లతో కూడిన 9 అంతస్తుల టవర్‌లో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించగా.. 44 మంది గాయపడ్డారు. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!