మస్కట్ లో పార్కింగ్ పై ఆంక్షలు
- April 10, 2024
మస్కట్: ఈద్ సందర్భంగా మస్కట్ గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ సీబ్‌లోని అల్ బరాకా ప్యాలెస్ రౌండ్అబౌట్ నుండి అల్ హైల్ నార్త్ బీచ్ వరకు వెళ్లే రహదారులకు ఇరువైపులా వాహనాల పార్కింగ్ పరిమితం చేశారు. "బుధవారం ఉదయం అల్ బరాకా ప్యాలెస్ రౌండ్అబౌట్ నుండి విలాయత్ ఆఫ్ సీబ్‌లోని అల్ హైల్ నార్త్ బీచ్ వరకు వెళ్లే రహదారులకు ఇరువైపులా వాహనాలను పార్క్ చేయడం నిషేధించబడింది. కాబట్టి, ప్రజా ప్రయోజనాలను సాధించేందుకు వాహన డ్రైవర్లు పైన పేర్కొన్న వాటికి కట్టుబడి, పోలీసులకు సహకరించాలి." అని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







