యూఏఈలో ఈద్ అల్ ఫితర్ వేడుకల సందడి
- April 10, 2024
యూఏఈ: ఈద్ అల్ ఫితర్‌ను పురస్కరించుకొని వీధులు, పార్కులు, మాల్స్, మార్కెట్లు మరియు గృహాలు పండుగ శోభ సంతరించుకుంది. ఈద్ నమాజ్ తర్వాత ముస్లింలు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కుటుంబ సందర్శనలు, స్నేహితులతో విందులలో పాల్గొన్నారు. ముస్లింలు మాత్రమే కాకుండా ముస్లిమేతరులు కూడా ఈద్ పండుగలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో, నిరంతర వేడుకలు, కార్యక్రమాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, ప్రత్యక్ష సంగీతం మరియు ప్రత్యేక ప్రదర్శనలను పలు సంస్థలు, మాల్స్ ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







