నేషనల్ పెట్ డే
- April 11, 2024
పెంపుడు జంతువుల ఆరోగ్యం, సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న నేషనల్ పెట్ డేను జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ రోజున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జంతువుల ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారించడమే దీని లక్ష్యం. మరి దీనిని ఎప్పటినుంచి జరుపుతున్నారు. దాని చరిత్ర ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొలిన్ పైజ్ అనే జంతు ప్రేమికురాలు మరియు వాటి జీవన శైలి గురించి క్షుణ్ణంగా తెలిసిన నిపుణురాలు. ఆమె కృషి ఫలితంగానే 2006, ఏప్రిల్ 11న నేషనల్ పెట్ డే ఏర్పాటైంది. జంతు ప్రేమికులు తమ పెంపుడు సమక్షంలో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. జంతువులను పెంచడం వల్ల ప్రజలు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా కొలస్ట్రాల్ , బీపీ స్థాయిలు తగు మోతాదులో ఉన్నట్లు పలు జాతీయ సర్వేలు వెల్లడించాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!