ఇమామ్, మౌజన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- April 13, 2024
అమరావతి: ఇమామ్, మౌజన్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మసీదులలో పనిచేసే ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెల వరకు 6 నెలల కాలానికి సంబంధించిన రూ. 45 కోట్లను ఆయా మసీదుల ఖాతాలకు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







