డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాలు
- April 15, 2024
దోహా: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ వారు చేసిన త్యాగాలకు మనందరం రుణపడి ఉండాలని గుర్తు చేస్తూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్సీబీఎఫ్ మేనేజ్మెంట్ నెంబర్ శంకర్ గౌడ్ హాజరై భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో పాల్గొనడం వారి ఆశయాలను అనుకూలంగా నడవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి ఉపాధ్యక్షులు గడ్డి రాజు(ప్రధాన కార్యదర్శి), సాయికి వంశి( లేబర్ వెల్ఫేర్ ఇంచార్జ్) మనోహర్(ఇన్సూరెన్స్ ఇంచార్జ్) సాగర్, కారం మారుతి మరియు అడ్వైజర్ కమిటీగా మెంబర్ తాళ్లపల్లి ఎల్లయ్య తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







