అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- April 20, 2024
కువైట్: బుధవారం సాయంత్రం కువైట్లోని అబ్దాలీ ముట్లా ప్రాంతంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించిన ఇద్దరిలో ఒకరు భారతీయుడిగా గుర్తించారు. కేరళలోని ఎర్నాకులంకు చెందిన సోనీ సన్నీ ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వస్తున్న మరో కారు ఢీకొన్నది. దీంతో వారి దగ్ధమై అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన రెండో వ్యక్తిని ఈజిప్టుకు చెందిన ఖలీద్గా గుర్తించినట్లు కువైట్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం







