షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- April 20, 2024
యూఏఈ: షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమంగా దొరికాడు. ఆదివారం నుంచి షార్జాలో కనిపించ కుండా పోయిన పాకిస్థాన్ యువకుడు మహ్మద్ అబ్దుల్లా దాదాపు వారం రోజుల తర్వాత క్షేమంగా దొరికాడు. అతని తండ్రి, అలీ, ఈరోజు తెల్లవారుజామున ఈ విషయాన్ని తెలియజేశాడు. తన కొడుకు క్షేమంగా ఉన్నాడని, షార్జా పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడని ధృవీకరించాడు. ఈ సందర్భంగా సెర్చ్ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అలీ కృతజ్ఞతలు తెలిపారు.
కవల పిల్లలలో ఒకరైన అబ్దుల్లా.. ఏప్రిల్ 14 న, మరమ్మతుల కోసం సమీపంలోని ఫర్నిచర్ మార్కెట్ నుండి కార్పెంటర్‌ను తీసుకురావడానికి సాయంత్రం 4.15 గంటలకు అబూ షగరాలోని తన ఇంటి నుండి బయలుదేరిన తర్వాత అదృశ్యమయ్యాడు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







