జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- April 23, 2024
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో ఒక ఆసియా జాతీయుడి మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. నివేదిక అందిన వెంటనే భద్రత, దర్యాప్తు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి వేగంగా స్పందించాయి. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాన్ని తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







