15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- April 27, 2024
రియాద్: రియాద్‌లో అనేక ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు అవుతున్నట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ అల్-అబ్దాలీ తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ప్రామాణిక ఫుడ్ కోర్టులలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 15 సంఘటనలు ఒకే ఫుడ్ కోర్టులో గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దానిపై చర్యలు తీసుకున్నామని ఆ ఫుడ్ కోర్ట్ ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. బాధిత వ్యక్తులు అవసరమైన వైద్య సంరక్షణను పొందారని, పరిస్థితిని మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







