భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'

- May 03, 2024 , by Maagulf
భారత ప్రవాసుల కోసం \'ఓపెన్ హౌస్\'

దుబాయ్: దుబాయ్ లోని భారత కాన్సులేట్ కార్యాలయం భారత ప్రవాసుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మే 4వ తేదీన నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. కాన్సులేట్ ఆడిటోరియంలో ఉంటుందని కాన్సులేట్ కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్ లో ఉండే భారతీయులు ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొనడానికి  ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదని, నేరుగా రావచ్చని కాన్సులేట్ కార్యాలయం అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com