మరోసారి కారు బాంబు దాడి ; టర్కీ
- June 08, 2016
టర్కీలో మరోసారి కారు బాంబు దాడి జరిగింది. మార్దిన్ ప్రావిన్స్‌లోని సిరియా సరిహద్దు ప్రాంతమైన మిద్యత్ పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు యత్నిస్తున్నారు.
టర్కీలో మంగళవారం కూడా కారు బాంబు దాడి జరిగింది. ఇస్తాంబుల్‌లోని ఓ పోలీస్ వాహనంపై జరిగిన దాడిలో 11 మంది మృతిచెందారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఏ సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో కుర్దిష్ మిలిటెంట్లు తరచుగా పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడుతుంటారు.
తాజా వార్తలు
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్







