‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- May 06, 2024
మనామా: ది గ్లోబల్ ఎకనామిక్స్ ద్వారా అరబ్ ఫెడరేషన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ (AFCM) బెస్ట్ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ అవార్డును బహ్రెయిన్ బోర్స్ (BHB) అందుకుంది. ఖతార్‌లోని దోహాలో ఏప్రిల్ 29 నుండి 30వ తేదీ వరకు జరిగిన AFCM వార్షిక సమావేశం సందర్భంగా అవార్డును అందజేశారు. "ఈ ప్రశంసలు ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలను కొనసాగించడానికి మా అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది. మా ప్రయత్నాలను కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నాము." BHB విజయంపై బహ్రెయిన్ బోర్స్ CEO షేక్ ఖలీఫా బిన్ ఇబ్రహీం అల్-ఖలీఫా అన్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







